Skip to content
Tuesday, July 7, 2026
Latest:
  • ఖమ్మం జోరు.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం
  • కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్
  • సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షలు
  • జైలులో కాల్పులు.. 25 మంది మృతి
  • మోదీ అవార్డుపై పాక్ విమర్శలు
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderTelangana

మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన డీకే అరుణ

April 18, 2024 admin

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత, డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. పాలమూరులో ఈసారి గెలిచి తీరాలని ఆమె గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోనే ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆమె ఈసారి తెలంగాణలో బీజేపీ అద్భుత విజయాలు నమోదు చేస్తోందని దీమా వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలే ఆత్మీయులుగా, ఈ గడ్డ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆమె చెప్పారు. అభివృద్ధి ప్రదాత ప్రధాని మోదీ స్ఫూర్తిగా బిజెపి తరఫున పాలమూరు ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

  • మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్
  • కావలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామిరెడ్డి ప్రతాపరెడ్డి

You May Also Like

రేవంత్‌రెడ్డి తెలంగాణా చంద్రబాబు- డీకే అరుణ చురకలు

August 3, 2022 sri harini

రేవంత్‌కు లోక్‌సభ సవాల్, మహబూబ్ నగర్ అసలైన అగ్నిపరీక్ష

April 24, 2024 admin

డీకే అరుణ వేసిన కమలం పెయింటింగ్ చూశారా?

April 7, 2023 admin

National

రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ
Home Page SliderNationalNews

రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ

July 5, 2026 Satyanarayana AVV

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఆలయ విరాళాల సొమ్ముతో విలాసవంతమైన బహుమతులు కొనుగోలు

మోదీ చేతుల మీదుగా రిఫైనరీ ప్రారంభం
Home Page SliderNationalNewsNews Alert

మోదీ చేతుల మీదుగా రిఫైనరీ ప్రారంభం

July 4, 2026 Satyanarayana AVV
టీఎంసీ ఎంపీపై గుడ్ల దాడి
Home Page SliderNationalNewsNews AlertPolitics

టీఎంసీ ఎంపీపై గుడ్ల దాడి

July 1, 2026 Satyanarayana AVV
విరాళాల లెక్కలు వెల్లడించాలి: మహువా
Home Page SliderNationalNews

విరాళాల లెక్కలు వెల్లడించాలి: మహువా

June 29, 2026 Satyanarayana AVV

International

జైలులో కాల్పులు.. 25 మంది మృతి
crimeHome Page SliderInternationalTrending Today

జైలులో కాల్పులు.. 25 మంది మృతి

July 6, 2026 Satyanarayana AVV

శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని నీగొంబో జైలులో రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రక్తపాతానికి దారితీసింది. ఈ ఘటనలో 25 మంది

మోదీ అవార్డుపై పాక్ విమర్శలు
Home Page SliderInternationalNews

మోదీ అవార్డుపై పాక్ విమర్శలు

July 5, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • ఖమ్మం జోరు.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం July 6, 2026
  • కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్ July 6, 2026
  • సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షలు July 6, 2026
  • జైలులో కాల్పులు.. 25 మంది మృతి July 6, 2026
  • మోదీ అవార్డుపై పాక్ విమర్శలు July 5, 2026
  • రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ July 5, 2026
  • ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్ July 5, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,509)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,109)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,915)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,678)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,469)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,976)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.