ఆ ముగ్గురు ఐపిఎస్‌లను రిలీవ్ చేయండి
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కేంద్ర హోం శాఖ నిఘా పెట్టింది. సివిల్ సర్వెంట్ల పోస్టింగులు,బదిలీలపై ప్రత్యేక దృష్టిసారించింది.ఇందులో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు
Read More