Home Page SliderNational

TRAI కొత్తరూల్స్ ఇవే..

Share with

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ డిసెంబర్ 1 నుండి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రేసబిలిటీ రూల్‌ను తీసుకువచ్చినట్లు పేర్కొంది. రేపటి నుండి టెలికాం సంస్థలు మోసపూరితమైన కాల్స్‌ను గుర్తించి నిరోధిస్తాయి. అలాగే చమురు సంస్థలు కూడా సిలెండర్ ధరలలో మార్పు చేయనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ ద్వారా గేమింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ ఉండవు. రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్‌పై యాక్సిస్ బ్యాంకు ఛార్జీలు వసూలు చేయనుంది.