Home Page SliderNational

మంగళ్ ముండా ఇకలేరు

Share with

స్వాతంత్య్ర సమరయోధుడు, ట్రైబల్ ఐకాన్ బిర్సాముండా ముని మనవడు మంగళ్ ముండా మృతి చెందారు. ఈ నెల 25న జార్ఖండ్ లోని ఖుంతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రాంచీలోని ఆసుపత్రిలో చికిత్స సమయంలో మంగళ్ ముండకు గుండెపోటు రావడంతో నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.