Home Page SliderTelangana

తెలంగాణ లోక్ సభ పరిధిలో ఎందరు పోటీ చేస్తున్నారంటే..!?

Share with

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను, 525 మంది పోటీపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా రేసులో 12 మంది నిలిస్తే, సికింద్రాబాద్ లో ఎక్కువగా 45 మంది పోటీపడుతున్నారు. 7 చోట్ల 3 ఈవీఎంలు, 9 చోట్ల 2 ఈవీఎం యంత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తామన్నారు సీఈవో వికాస్ రాజ్.