Home Page SliderTelangana

తెలంగాణా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Share with

ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణాలో ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలు మార్చి 19న ముగియనున్నాయి. కాగా ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు జరగుతాయి. ఈ నేపథ్యంలో  ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణా ప్రకటించింది.