Skip to content
Thursday, May 28, 2026
Latest:
  • మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
  • హింసను ప్రేరేపిస్తే ఉపేక్షించొద్దు
  • టీడీపీలో మహిళలకు 33% సీట్లు
  • కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం
  • హమాస్ అగ్రనేత హతం
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Andhra PradeshHome Page Slider

ప్రభాస్.. ఇన్‌స్టా అకౌంట్ మిస్..!

October 18, 2023 admin

ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్‌లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆయన అధికారిక ఇన్‌స్టా ఖతా కనిపించడం లేదు.

హైదరాబాద్: సామాజిక మాధ్యమాలను చాలా అరుదుగా వాడుతుంటారు నటుడు ప్రభాస్. కేవలం సినిమా ప్రమోషన్స్‌ కోసమే ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ఉపయోగిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టా ఖాతా కనిపించడం లేదు.

 ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే. ఈ పేజీ అందుబాటులో లేదు అనే సందేశం వస్తోంది. ఆయన ఖాతా హ్యాకింగ్‌కు గురైందా.. లేదా డి-యాక్టివేట్‌ చేశారా.. తెలియాల్సిఉంది. మరోవైపు.. ఈ విషయం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జులై నెలలో ఆయన ఫేస్‌బుక్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. మనుషులు దురదృష్టవంతులు అంటూ ఆనాడు హ్యాకర్లు ఓ వీడియో షేర్ చేశారు.

    ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ తీర్చిదిద్దుతోన్న సలార్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. వీటితోపాటు మారుతి డైరెక్షన్‌లో రాజా డీలక్స్‌, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నారు.

  • సుకుమార్ వల్లే నేషనల్ అవార్డు
  • బెంగళూరు పబ్‌లో అగ్నిప్రమాదం…భారీ ఎత్తున మంటలు

You May Also Like

మునుగోడులో వెల్లివిరుస్తున్న చైతన్యం…

October 12, 2022 admin

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం..

April 15, 2025 sameer Mohd

జగన్‌తో ఇదే నా చివరి మీటింగ్ కావొచ్చు

May 22, 2023 sri harini

National

సర్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Breaking NewsHome Page Sliderhome page sliderNational

సర్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

May 27, 2026 Venkateshwarlu

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించే విషయంలో భారత ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం

అక్రమ వలసదారులకు కేంద్రం చెక్
Home Page SliderHoroscope TodayNationalPolitics

అక్రమ వలసదారులకు కేంద్రం చెక్

May 26, 2026 Venkateshwarlu
మోదీతో వెంకయ్యనాయుడు భేటీ
Home Page Sliderhome page sliderNationalNewsPolitics

మోదీతో వెంకయ్యనాయుడు భేటీ

May 25, 2026 Venkateshwarlu
వినేశ్ ఫొగాట్‌కు బిగ్ రిలీఫ్!
Home Page SliderNationalNewsSports

వినేశ్ ఫొగాట్‌కు బిగ్ రిలీఫ్!

May 23, 2026 sri harini

International

హమాస్ అగ్రనేత హతం
crimehome page sliderHome Page SliderInternational

హమాస్ అగ్రనేత హతం

May 27, 2026 Venkateshwarlu

ఇజ్రాయెల్ దాడుల్లో మరో 31 మంది మృతి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా ఇచ్చిన అత్యంత రహస్య ఆదేశాలతో ఐడీఎఫ్

చైనాతో పాక్ 15 ఒప్పందాలకు పచ్చజెండా
InternationalNews

చైనాతో పాక్ 15 ఒప్పందాలకు పచ్చజెండా

May 26, 2026 Venkateshwarlu

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ May 27, 2026
  • హింసను ప్రేరేపిస్తే ఉపేక్షించొద్దు May 27, 2026
  • టీడీపీలో మహిళలకు 33% సీట్లు May 27, 2026
  • కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం May 27, 2026
  • హమాస్ అగ్రనేత హతం May 27, 2026
  • గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ May 27, 2026
  • హైదరాబాద్‌లో 60 కొత్త ఈవీ బస్సులు ప్రారంభం May 27, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,424)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,024)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,820)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,612)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,382)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,911)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.