Home Page SliderTelangana

గజ్వేల్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేటి ప్రచార కార్యక్రమాల వివరాలు:

Share with

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమ వివరాలు..

తేది : 21 నవంబర్ 2023 రోజున..

ఉదయం : 08 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు..

గజ్వేల్ పట్టణం, ఆర్ అండ్ ఆర్ కాలనీ.

మధ్యాహ్నం. : 12:30 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు..

గజ్వేల్ పట్టణంలోని మిగతా వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.