Skip to content
Thursday, May 21, 2026
Latest:
  • పీఎం మోదీ ఇటలీ పర్యటనపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..
  • మోదీ-మెలోని ‘మెలోడీ’ వీడియో మహిమ.. 5% పెరిగిన పార్లే స్టాక్!
  • మెటా సంచలన నిర్ణయం: 8,000 మంది ఉద్యోగులపై వేటు!
  • టీసీఎస్ వేతన పెంపు.. ఉద్యోగుల్లో అసంతృప్తి!
  • బంగారంపై రూమర్స్.. స్పందించిన కేంద్రం
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderInternational

ట్విటర్‌ లోగోను మస్క్ ఎందుకు మార్చారంటే..!

July 25, 2023 admin

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాంట్లో కీలక మార్పులు చేస్తూ.. వస్తున్నారు. దీంతో ట్విటర్ యాప్  నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విటర్‌లో మరో కీలక మార్పు చేశారు. అదేంటంటే మొన్నటి వరకు బర్డ్‌గా ఉన్న  ట్విటర్ లోగోను X లాగా మార్చారు. మస్క్ దీనిని ఎందుకు మార్చారని ఎంతోమందికి సందేహం కలిగింది. అయితే  దీనిపై ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. కాగా ట్విటర్‌ను భవిష్యత్తులో సూపర్ యాప్‌గా మార్చాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే త్వరలో  ఈ X(ఎక్స్)లోను కీలక మార్పులు జరగనున్నాయని ఆయన చెప్పారు. ఇకపై ఈ యాప్‌లో ఆర్థిక లావాదేవీలు కూడా జరిపేలా కీలక మార్పులు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. కాగా ఇప్పటికే వీడియోలకు సంబంధించి  కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేశామని ఎలాన్ మస్క్  పేర్కొన్నారు.

  • మణిపూర్‌లో చావలేక బ్రతుకుతున్న బాధిత కుటుంబాలు
  • హైకోర్టు తీర్పును కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు…ఈటల

You May Also Like

వారిద్దరూ రిటైరైనా ఏ ప్లస్సే..బీసీసీఐ క్లారిటీ

May 14, 2025 sri harini

ఏపీలో వైసీపీ క్రూరమైన పాలన మరో ఏడాది కొనసాగుతోంది: చంద్రబాబు

May 30, 2023 admin

కుల‌గ‌ణ‌నకు స‌హ‌క‌రించ‌ని ఎమ్మెల్యేలు,ఎంపిలు ఎవ‌రో తెలుసా?

February 5, 2025 admin

National

పీఎం మోదీ ఇటలీ పర్యటనపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..
Home Page SliderNationalPolitics

పీఎం మోదీ ఇటలీ పర్యటనపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

May 20, 2026 Sravya

దేశంపై తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, ప్రజలు కష్టాల్లో అల్లాడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో సరదాగా గడుపుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.

టీసీఎస్ వేతన పెంపు.. ఉద్యోగుల్లో అసంతృప్తి!
BusinessHome Page SliderNationalNews Alert

టీసీఎస్ వేతన పెంపు.. ఉద్యోగుల్లో అసంతృప్తి!

May 19, 2026 sri harini
బంగారంపై రూమర్స్.. స్పందించిన కేంద్రం
BusinessHome Page SliderNational

బంగారంపై రూమర్స్.. స్పందించిన కేంద్రం

May 19, 2026 sri harini
కటకటాల్లోకి ..పంజాబ్ మంత్రిసంజీవ్ అరోరా
Home Page SliderNationalPolitics

కటకటాల్లోకి ..పంజాబ్ మంత్రిసంజీవ్ అరోరా

May 18, 2026 sri harini

International

మోదీ-మెలోని ‘మెలోడీ’ వీడియో మహిమ.. 5% పెరిగిన పార్లే స్టాక్!
BusinessHome Page SliderInternationalNewsNews AlertTrending Todayviral

మోదీ-మెలోని ‘మెలోడీ’ వీడియో మహిమ.. 5% పెరిగిన పార్లే స్టాక్!

May 20, 2026 Sravya

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల ‘మెలోడీ’ వైరుధ్యం సోషల్ మీడియాలోనే కాకుండా స్టాక్ మార్కెట్‌లోనూ విచిత్రమైన కలకలం రేపింది. ప్రధాని మోదీ

మెటా సంచలన నిర్ణయం: 8,000 మంది ఉద్యోగులపై వేటు!
Home Page SliderInternationalNews Alert

మెటా సంచలన నిర్ణయం: 8,000 మంది ఉద్యోగులపై వేటు!

May 20, 2026 Sravya

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • పీఎం మోదీ ఇటలీ పర్యటనపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్.. May 20, 2026
  • మోదీ-మెలోని ‘మెలోడీ’ వీడియో మహిమ.. 5% పెరిగిన పార్లే స్టాక్! May 20, 2026
  • మెటా సంచలన నిర్ణయం: 8,000 మంది ఉద్యోగులపై వేటు! May 20, 2026
  • టీసీఎస్ వేతన పెంపు.. ఉద్యోగుల్లో అసంతృప్తి! May 19, 2026
  • బంగారంపై రూమర్స్.. స్పందించిన కేంద్రం May 19, 2026
  • భారత్‌కు పుతిన్ May 19, 2026
  • నటి ట్విషా శర్మ మృతి వెనుక షాకింగ్ నిజాలు.. May 19, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,406)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,006)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,799)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,588)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,363)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,892)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.