Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేని విధంగా పదుల సంఖ్యలో ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి తర్వాత వీరిని బదిలీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వారి వివరాలు ఇలా ఉన్నాయి.

S.NOఐపీఎస్ అధికారి పేరుబదిలీ స్థానం
1.సీఎం త్రివిక్రమ్ వర్మ  విశాఖ సిటీ కమిషనర్
2.విక్రాంత్ పాటిల్పార్వతీపురం మన్యం ఎస్పీ
3.వాసన్ విద్యా సాగర్ నాయుడులా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ
4.గరుడ్ సుమిత్ సునీల్ఎస్పీ,SIB
5.తుహిన్ సిన్హాఎస్పీ,అల్లూరి జిల్లా
6.ఎస్.సతీష్ కుమార్కాకినాడ జిల్లా ఎస్పీ
7.ఎం. రవీంద్రనాధ్ బాబుGAD కి రిపోర్ట్
8.కేవీ మురళి కృష్ణఅనకాపల్లి జిల్లా ఎస్పీ
9.గౌతమి శాలిAPSP 16వ బెటాలియన్ కమాండెంట్
10.సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డితూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
11.పి.శ్రీధర్కోనసీమ జిల్లా ఎస్పీ
12.డి.మేరీ ప్రశాంతిఏలూరు జిల్లా ఎస్పీ
13.రాహుల్ దేవ్ శర్మAPSP 5వ బెటాలియన్ కమాండెంట్
14.తిరుమలేశ్వర్ రెడ్డినెల్లూరు జిల్లా ఎస్పీ
15.సీహెచ్ విజయరావుAPSP 3వ బెటాలియన్ కమాండెంట్
16.ఆర్.గంగాధర్ రావుఅన్నమయ్య జిల్లా ఎస్పీ
17.వి.హర్షవర్ధన్ రాజుసీఐడీ ఎస్పీ
18.కె.శ్రీనివాసరావుఅనంతపురం ఎస్పీ
19.ఫకీరప్పసీఐడీ ఎస్పీ
20.ఎస్వీ మాధవ్ రెడ్డిసత్య సాయి జిల్లా ఎస్పీ
21.రాహుల్ దేవ్ సింగ్విజయవాడ రైల్వే ఎస్పీ
22.జి.కృష్ణ కాంత్కర్నూల్ ఎస్పీ
23.సిద్దార్ద్ కౌశల్ఆక్టోపస్ ఎస్పీ
24.అజిత వేజెండ్లవిజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)
25.పి.జగదీష్APSP 14వ బెటాలియన్ కమాండెంట్
26.బిందు మాధవ్ గరికపాటిగ్రే హౌండ్స్ ఎస్పీ
S.NOఐపీఎస్ అధికారి పేరుబదిలీ స్థానం
1.జీవీజీ అశోక్ కుమార్డీఐజీ,ఎలిరి రేంజ్
2.జి.పాల రాజుఐజీ,గుంటూరు రేంజ్
3.R.N.అమ్మి రెడ్డిడీఐజీ,అనంతపురం రేంజ్
4.ఎం. రవి ప్రకాష్డీఐజీ,సెబ్
5.బి.రాజ కుమారిAPSP డీఐజీ
6.సర్వశ్రేష్ఠ త్రిపాఠిఅడ్మిన్ డీఐజీ,డీజీపీ ఆఫీస్
7.కోయ ప్రవీణ్డీఐజీ, గ్రే హౌండ్స్
8.శంక బ్రత బాగ్చిఅడిషనల్ డీజీ,లా అండ్ ఆర్డర్
9.రవి శంకర్ అయ్యనార్విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ
10.అతుల్ సింగ్పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు.
11.మనీష్ కుమార్ సిన్హాజీఎడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
12.సీహెచ్.శ్రీకాంత్CID ,ఐజీ
13.పి.వెంకట్రామి రెడ్డిపోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా పూర్తి అదనపు బాధ్యతలు.