రుణమాఫీ పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి కామెంట్స్…
ఖమ్మంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం… అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్దీ మంది తప్పుడు దుర్బుద్ధితో తప్పుదోవ పటిస్తున్నారు…వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మొదటి పంట లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాననీ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం తుచ తప్పకుండా రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 40 బ్యాంకు ల నుండి ఇచ్చినా లిస్టు ప్రకారం నగదు జమ చేశాము.. 31 లక్షల కోట్ల రూపాయలు అవసరం అనీ చెప్పాము…15 న 18 వేల కోట్లు వారి ఖాతా లో జమ చేశాము.. సర్వర్ ఇబ్బందులతో బ్యాంక్ లు మరి కొద్ది లిస్ట్.. ఇచ్చారు…. దేశ చరిత్ర లో మొదటి సంవత్సరం , మొదటి పంట లోనే ఋణాలు మాఫీ చేశాం…రుణమాఫీ కానీ వాళ్ళు…. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వారి కూడా ఋణ మాఫీ చేస్తాం..
కేటీఆర్‌కి రైతు గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి…బిఆర్‌ఎస్,బిజెపి సంయపాలన పాటించండి ఖచ్చితంగా మాట ఇచ్చినం నిలబెట్టు కుంటాం..అని పేర్కొన్నారు.

