Andhra PradeshBusinessHome Page SliderNewsTelangana

HITACHIతో జత కట్టిన MAKK FINSOL..అదనపు ఆదాయాన్ని ఆర్జించే అద్భుత అవకాశం..

Share with

ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ HITACHIకి సంబంధించిన  మనీ స్పాట్ ఏటీఎంల వ్యాపారానికి సరికొత్త బీమా, ఆర్థిక సేవలు, నగదు చెల్లింపుల సంస్థ మ్యాక్ ఫిన్‌సోల్(MAKK FINSOL IMF) ముందుకొచ్చింది. ప్రస్తుతం 8వేలకు పైగా మెషిన్లతో పనిచేస్తున్న HITACHI మరింత విస్తరించే దిశగా  దూసుకుపోతోంది. తమ వ్యాపారంతో పాటు అదనపు అధిక ఆదాయం ఆర్జించాలనుకునే వారికి ఈ ఏటీఎం మెషీన్ల ఏర్పాటు ఎంతో సమర్థవంతంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థలకు అనుబంధంగా చిన్నస్థలంలోనే వీటిని ఏర్పాటు చేయవచ్చని, కేవలం 2 లక్షల(రిఫండబుల్) పెట్టుబడితోనే దీనిని ప్రారంభించవచ్చని, ఈ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయడంతో పాటు నగదు డిపాజిట్ కూడా ఈ మెషిన్ ద్వారా చేయవచ్చని మ్యాక్ సంస్థ పేర్కొంది. ఈ ఏటీఎంలను 100 శాతం రిజర్వ్‌బ్యాంక్ ఆమోదించిందని, అన్ని బ్యాంకుల డెబిట్ కార్డులు దీని ద్వారా వాడుకోవచ్చని, అలాగే అన్ని రకాల బిల్లు చెల్లింపులకు కూడా పనికివస్తుందని, ఈ మైక్రో ఏటీఎం సేవలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.

HITACHI ATM ఫ్రాంచైజ్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9494241414