NationalNews Alert

జడేజా రోల్డ్ అవుట్ #T20 వరల్డ్ కప్

Share with

టీ20 వరల్డ్ కప్‌కు BCCI నిన్న జట్టును ప్రకటించగా..స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలికి సర్జరీ కారణంగా ICC T20 వరల్డ్ కప్ 2022 నుండి దూరమయ్యాడు. దీంతో వరల్డ్ కప్‌లో అతడి సుపర్ ఫీల్డింగ్ , బ్యాటింగ్ , బౌలింగ్ తప్పకుండా మిస్ అవుతాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ WE MISS YOU జడేజా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీనికి ఫలితంగా #Jadeja అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ 4న పాకిస్తాన్‌తో భారత్ సూపర్ ఫోర్ పోరుకు ముందుగా జడేజా మోకాలికి గాయం అయ్యిందని  ఈ కారణంతోనే మ్యాచ్‌లో జడేజా పాల్గొనడం లేదని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు.