Home Page SliderTelangana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఐఏఎస్ టాపర్ అనన్యారెడ్డి

Share with

సివిల్స్ -2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డి ఐఏఎస్ టాపర్ గా నిలిచారు. ఈ సందర్భంగా అనన్య రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ వాసి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల డోనూరు అనన్య రెడ్డి అద్భుత ప్రదర్శన చేశారు.