Home Page SliderTelangana

హైదరాబాద్ పరిధిలో ఓటర్లు తగ్గుదల నిజమెంత?

Share with

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. సుమారుగా 5.4 లక్షల ఓటర్లను ఏరివేశారంటూ వార్తలు వస్తున్నాయ్. అయితే వాస్తవమేంటన్నది ధ్రువీకరించేందుకు మనసర్కారు ప్రయత్నించింది. ఇందులో ముందుగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లను ఈసీ నుంచి సేకరించగా 19,57,931 ఓటర్లున్నట్టుగా తేలింది. అదే సమయంలో 2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లను పరిశీలించగా 21,81,847 మంది ఉన్నట్టు తేలింది. ఇక తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల సంఘం 08.02.2024న రిలీజ్ చేసిన తెలంగాణ ఓటరు లిస్టు ప్రకారం హైదరాబాద్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు మొత్తం 22,06,654 ఉన్నారు. అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు, తాజా మరో 24,807 మంది జతయ్యారు. ఇది 2019 లోక్ సభ ఎన్నికలతో పోల్చినప్పుడు 2,48,723 అధికం. మిగతా ఎనిమిది సెగ్మెంట్లలో ఓటర్ల వివరాలను సేకరించగా వాస్తవాలు వెల్లడయ్యాయి.

2019 Hyderabad Lok Sabha Total Voters: 19,57,931
2024 Hyderbad Lok Sabha Total Voters: 22,06,654
2023 Assembly Elections 7 Segments Total Votes: 21,81,847
Total Increased Votes 24,807

Hyderabad District Total 15 Assembly Segments Votes
1) Malakpet
2023 Assembly Elections Malakpet Total Voters 317875
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 315634

2) Karvan
2023 Assembly Elections Karvan Total Voters 359485
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 363017

3) Goshamahal
2023 Assembly Elections Goshamahal Total Voters 270633
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 274668

4) Charminar
2023 Assembly Elections Charminar Total Voters 226126
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 228498

5) Chandrayangutta
2023 Assembly Elections Chandrayangutta Total Voters 337912
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 347614

6) Yakutpur
2023 Assembly Elections Yakutpur Total Voters 353141
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 3,55,979

7) Bhadurpur
2023 Assembly Elections Bhadurpura Total Voters 316675
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters Present Voters 321244

8) Musheerabad
2023 Assembly Elections Musheerabad Total Voters 301811
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 3,06,381

9) Amberpet
2023 Assembly Elections Amberpet Total Voters 277125
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 2,78,675

10) Khairatabad
2023 Assembly Elections Khairatabad Total Voters 296036
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 2,96,383

11) JubileeHills
2023 Assembly Elections Jubilee Hills Total Voters 385287
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 3,87,206

12) SanathNagar
2023 Assembly Elections SanathNagar Total Voters 249032
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 2,52,530

13) Nampally
2023 Assembly Elections Nampally Total Voters 3,22,967
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 332791

14) Secunderabad
2023 Assembly Elections Secunderabad Total Voters 262539
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 2,67,282

15) Secunderabad Contonment
2023 Assembly Elections Secunderabad Contonment Total Voters 250788
2024 Loksabha Elections (08.02.2024 EC Gazette) Present Voters 2,52,060

15 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు: 45,27,432
15 నియోజకవర్గాల్లో 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఓటర్లు: 46,07,668
పెరిగిన ఓటర్లు 80,236