మన దేశం లో ఏ రాష్ట్రం నాన్-వెజ్ ఎక్కువగా తింటుందో తెలుసా…?
మన దేశం లో మాంసాహారుల సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది. ఒక తాజా సర్వే లో వెల్లడైన విషయము ఏమిటంటే మన దేశం లో 85 శాతానికి పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. అధ్యయనం ప్రకారం మన భారత దేశం లో మాంసాన్ని అత్యధికంగా 99.8 శాతం మంది ప్రజలు నాన్-వెజ్ ఇష్టపడే రాష్ట్రంగా నాగాలాండ్, రెండవ స్థానం లో పశ్చిమ బెంగాల్ 99.3 తో మరియు 99. 1 తో మూడవ స్థానం లో కేరళ ఉంది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ 98.25 శాతం తో నాలుగో స్థానంలో ఉంది.

