Home Page SliderSportsTrending Today

వైకల్యమా.. అంటూ కాలం వెళ్లదీయను.. నేను నేనే

Share with

ఈ ఫొటోలో కనిపిస్తున్న జ్యోతి దివ్యాంగురాలు.. అయితేనేం ఆత్మస్థైర్యంతో విధిని జయించింది. ఆటల్లో చక్కగా రాణిస్తోంది. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగిన జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంది.

 అయితేనేం ఆత్మస్థైర్యంతో విధిని జయించింది. ఆటల్లో చక్కగా రాణిస్తోంది. ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగిన జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంది. హర్యానాకు చెందిన జ్యోతికి పుట్టుకతోనే అంగవైకల్యం. కృత్రిమ కాలు ధరించి క్రీడల్లో పాల్గొంటోంది.