Andhra PradeshNews

సీఎంవోలో శాఖల కేటాయింపులు

Share with

సీఎం కార్యాలయంలో అధికారులకు శాఖల కేటాయించారు. ఇందుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి

జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో  ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులు కేటాయింపు

సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి

ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన,  ఇంథన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయింపు

సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌

పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయింపు

సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజు
ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్  అండ్ స్టాంప్స్),హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయింపు