Skip to content
Sunday, July 12, 2026
Latest:
  • సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం
  • 15 ఏళ్ల తర్వాత తెరచుకున్న ప్రభుత్వ స్కూల్
  • ప్రజాభవన్‌ను ముట్టడించిన విద్యార్థులు
  • బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా
  • మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderInternational

చికాగోలో సీఎం షికారు

September 4, 2024 sri harini

అమెరికాలోని చికాగోలో తమిళనాడు సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ చికాగో వీధుల్లో సముద్రపు ఒడ్డున సైకిల్ తొక్కుతూ షికారు చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తమిళనాడుకు పెట్టుబడుల కోసం అమెరికాలో వివిధ కంపెనీల ప్రముఖులతో భేటీ అయ్యారు స్టాలిన్. అక్కడ డ్రైవర్ లేకుండా ట్యాక్సీలో ప్రయాణించారు. డ్రైవర్ లేని ట్యాక్సీ రూపొందించిన అమెరికన్లను అభినందించారు. టెక్నాలజీని మెచ్చుకున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని, కావలసిన అన్ని మౌలికవసతులు కల్పిస్తామని అమెరికాలో స్థిరపడిన తమిళియన్ వ్యాపారవేత్తలను కోరారు. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమైన ముఖ్యమంత్రి తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రీసెర్చ్ ల్యాబ్ ల ఏర్పాటుకు గూగుల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

Evening’s calm sets the stage for new dreams. pic.twitter.com/IOqZh5PYLq

— M.K.Stalin (@mkstalin) September 4, 2024
  • జీవాంజి దీప్తికి కాంస్య పతకం.. సీఎం అభినందనలు
  • ఎండు చేపలు తింటే ఏమవుతోంది..?

You May Also Like

బీజేపీ గూటికి గువ్వల

August 8, 2025 Ismail Shaik

తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

December 11, 2024 admin

బోరు వేస్తే వెలికి వచ్చిన గ్యాస్-కంగారులో స్థానికులు

July 15, 2023 sri harini

National

మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్
BusinessHome Page SliderNationalNews

మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్

July 10, 2026 Satyanarayana AVV

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) అత్యాధునిక శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, నావికా రంగాలతో పాటు ప్రకృతి

300 హోటళ్లలో బస.. బిల్లు మాత్రం జీరో
Home Page SliderNationalNewsNews AlertTrending Today

300 హోటళ్లలో బస.. బిల్లు మాత్రం జీరో

July 9, 2026 Satyanarayana AVV
కోడలికి కూతురి స్థానం ఇచ్చిన మామ
Home Page SliderNationalNewsNews AlertTrending Today

కోడలికి కూతురి స్థానం ఇచ్చిన మామ

July 9, 2026 Satyanarayana AVV
పుణె, ఢిల్లీలో కూలిన భవనాలు
Home Page SliderNationalNewsNews Alert

పుణె, ఢిల్లీలో కూలిన భవనాలు

July 8, 2026 Satyanarayana AVV

International

బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా
Breaking NewsHome Page SliderInternationalNewsNews AlertTrending Today

బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా

July 10, 2026 Satyanarayana AVV

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రానున్న డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి కోర్టుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న ఆమె,

వెట్టిచాకిరి సుంకాలను వ్యతిరేకించిన భారత్
Home Page SliderInternationalNewsNews AlertTrending Today

వెట్టిచాకిరి సుంకాలను వ్యతిరేకించిన భారత్

July 9, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం July 10, 2026
  • 15 ఏళ్ల తర్వాత తెరచుకున్న ప్రభుత్వ స్కూల్ July 10, 2026
  • ప్రజాభవన్‌ను ముట్టడించిన విద్యార్థులు July 10, 2026
  • బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా July 10, 2026
  • మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ July 10, 2026
  • బీఆర్ఎస్ అధికార వ్యామోహం: పొంగులేటి July 9, 2026
  • రంగారెడ్డిని చిత్తు చేసిన కరీంనగర్ July 9, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,512)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,112)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,918)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,682)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,473)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,979)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.