మహిళలను అవమానించే వారికి బీఆర్‌ఎస్ నజరానాలు: గవర్నర్ తమిళిసై విమర్శలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అత్యున్నత పదవిలో ఉన్న తనలాంటి మహిళను అగౌరవపరిచారని, అవమానించారని… ఇలాంటి వ్యవహారశైలి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్నారు.
Read More