పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణా ప్రభుత్వం భారీ పారితోషికం
తెలంగాణాలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణా ప్రభుత్వం భారీ పారితోషికాన్ని అందించింది.కాగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును అందించారు.
Read More