కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు, చంద్రబాబు హామీలు అమలు సాధ్యం కావన్న వైఎస్ జగన్
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ అన్నారు వైఎస్ జగన్. జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపేనన్నారు. పొరపాటున బాబుకు ఓటేస్తే పసుపుపతి నిద్రలేస్తాడన్నారు.
Read More