International

Get latest World Political news, Top Stories, Global Affairs, videos and analysis on International Affairs. Read live for politics current affairs and today’s headlines online.

InternationalNews

సౌదీ మదీనాలో బంగారమే బంగారం

సౌదీలోని పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలను కనుగొన్నట్టుగా సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు సౌదీ

Read More
InternationalNews

‘హిజాబ్‌’ మంటల్లో ఇరాన్‌.. 31 మంది మృతి

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 31 మంది చనిపోయినట్లు తెలిసింది. నిరసనలకు సంబంధించిన సమాచారం బయటికి

Read More
InternationalNews

ప్రియాంక చోప్రా వినయం అదుర్స్.. ఓ పాకిస్తానీ

సినిమా జనమంటే సాధారణ ప్రేక్షకులే కాదు… వీఐపీలైనా పడి చస్తారు. ఇక బాలీవుడ్ తారలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా… ఇండియన్ తారలకు పాకిస్తాన్

Read More
InternationalNews

కాస్కో అమెరికా… ఇక అణుయుద్ధమే…!

రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుఅణ్వాయుధాలు ప్రయోగిస్తాంయూరప్, అమెరికాకు వార్నింగ్ఉక్రెయిన్‌కు సాయంపై ఆగ్రహంఇది ఎంత మాత్రం కపటం కాదు…ఉక్రెయిన్‌కు సాయంపై పుతిన్ దూకుడుఅమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తా…11% ఉక్రెయిన్

Read More
InternationalNews

మోదీ కరెక్ట్… ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ఇది యుద్ధానికి సరైన సమయం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనియేల్ మాక్రాన్. రష్యా

Read More
InternationalNews

మయన్మార్‌ స్కూల్‌పై సైన్యం కాల్పులు.. విద్యార్థుల మృతి

మయన్మార్‌లో సైనిక హెలికాప్టర్‌ నుంచి జరిపిన కాల్పుల్లో ఓ స్కూల్‌లో 13 మంది చనిపోయారు. ఈ ఘోరం సగాయింగ్‌ ప్రాంతంలోని లెటెయెట్‌ కోన్‌ గ్రామంలో జరిగింది. తిరుగుబాటుదారులు

Read More
InternationalNewsNews Alert

పంజాబ్‌ సీఎం తాగి విమానం ఎక్కారా..?

పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ జర్మనీలో ఫూటుగా తాగి విమానం ఎక్కారా..? నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో విమానం నుంచి కిందకు దించేశారా..?

Read More
InternationalNews

మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోకు సెప్టెంబరు 19వ తేదీ ఓ పీడకలగా మారింది. మెక్సికో సిటీ పశ్చిమ-ఆగ్నేయ దిశలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపంతో నగర

Read More
InternationalNews

క్వీన్ ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లోని క్యటాఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను తొలుత వెస్ట్‌మినిస్టర్‌ అబే చర్చికి తీసుకెళ్లారు. అక్కడ దేశ,

Read More
InternationalNews

హిజాబ్‌పై ఇరాన్‌ మహిళల  తిరుగుబాటు

మతాచారాలను పకడ్బందీగా అమలు చేసే ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌పై తిరుగుబాటు ప్రకటించారు. పలువురు మహిళలు జుట్టును కత్తిరించుకొని, హిజాబ్‌లను కాల్చేసి ఆందోళనకు దిగారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌

Read More