ఆటగాళ్లు కాదు.. రెండు దేశాల ప్రధానులు ఒకే వేదికపై… ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌లో అపూర్వ ఘట్టం
రెండు కళ్లు చాలవన్నట్టుగా ఈ చిత్రాలు కన్పిస్తాయి. క్రికెట్ ప్రపంచంలో రెండు అత్యుత్తమ దేశాలు.. స్నేహపర్వంగా కూడా అంతకంటే ఎక్కువగా కలిసి ఉన్నాయన్న భావన.. అహ్మదాబాద్‌లో ఆవిష్కృతమయ్యింది.
Read More