Author: admin

Home Page SliderTelangana

తెలంగాణాలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కాగా తెలంగాణా విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్

Read More
Home Page SliderNational

రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి

చెన్నపట్నం నుంచి వరుసగా రెండోసారి పోటీ50 ఎమ్మెల్యేలను గెలుచుకోవడమే టార్గెట్‌గా రాజకీయాలు జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఈసారి చెన్నపట్నం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు.

Read More
Home Page SliderNational

మాజీ సీఎం సిద్ధరామయ్య గురించిన కీలకాంశాలు

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకం మైసూర్బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్-సెక్యులర్ మధ్య త్రిముఖ పోరు కర్నాటకలో కాంగ్రెస్‌ అగ్రనాయకుల్లో సిద్ధరామయ్య ఒకరు. రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు

Read More
Home Page SliderNational

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురించి 5 కీలకాంశాలు

బసవరాజ్ బొమ్మై కర్ణాటక అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008, 2013, 2018లో విజయం 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ

Read More
Home Page SliderNational

కర్నాటక అసెంబ్లీకి హోరాహోరీగా పోలింగ్

కర్నాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ హోరా హోరీగా సాగుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ, తిరిగి విజయం సాధించాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్రలోకి ఒదిగిపోవాలని జేడీఎస్

Read More
Home Page SliderNational

యువ ఓటర్లారా ఓటును గౌరవించండి: సుధామూర్తి

ఇవాళ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి,సుధామూర్తి ఈ ఎన్నికల్లో తమ ఓటు

Read More
Home Page SliderInternational

క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖ క్రికెటర్

ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ వికెట్ కీపర్,బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాను చర్మ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బిల్లింగ్స్ స్వయంగా వెల్లడించారు.

Read More
Andhra PradeshHome Page Slider

బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్తారా? ఆ పార్టీలోకి వెళ్తారా?

పొమ్మన లేక పొగ పెడుతున్నారంటూ క్యాడర్ గుసగుసలునెల్లూరు, చిత్తూరు, తిరుపతి రీజినల్ కోఆర్డినేటర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బాలినేనివరస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలినేనిబాలినేని ఎపిసోడ్

Read More
Home Page SliderNational

కర్నాటకలో మొదలైన పోలింగ్

కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు ఈరోజు ఓటింగ్ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యతిరేకత అధికారాన్ని కట్టబెడుతుందని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంగా ఉంటే, మరోసారి అధికార పగ్గాలు

Read More