Skip to content
Tuesday, July 7, 2026
Latest:
  • ఖమ్మం జోరు.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం
  • కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్
  • సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షలు
  • జైలులో కాల్పులు.. 25 మంది మృతి
  • మోదీ అవార్డుపై పాక్ విమర్శలు
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderInternational

ట్విటర్‌ లోగోను మస్క్ ఎందుకు మార్చారంటే..!

July 25, 2023 admin

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాంట్లో కీలక మార్పులు చేస్తూ.. వస్తున్నారు. దీంతో ట్విటర్ యాప్  నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విటర్‌లో మరో కీలక మార్పు చేశారు. అదేంటంటే మొన్నటి వరకు బర్డ్‌గా ఉన్న  ట్విటర్ లోగోను X లాగా మార్చారు. మస్క్ దీనిని ఎందుకు మార్చారని ఎంతోమందికి సందేహం కలిగింది. అయితే  దీనిపై ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. కాగా ట్విటర్‌ను భవిష్యత్తులో సూపర్ యాప్‌గా మార్చాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే త్వరలో  ఈ X(ఎక్స్)లోను కీలక మార్పులు జరగనున్నాయని ఆయన చెప్పారు. ఇకపై ఈ యాప్‌లో ఆర్థిక లావాదేవీలు కూడా జరిపేలా కీలక మార్పులు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. కాగా ఇప్పటికే వీడియోలకు సంబంధించి  కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేశామని ఎలాన్ మస్క్  పేర్కొన్నారు.

  • మణిపూర్‌లో చావలేక బ్రతుకుతున్న బాధిత కుటుంబాలు
  • హైకోర్టు తీర్పును కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు…ఈటల

You May Also Like

దాదీ వ్యాఖ్యలపై దుమారం.. అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు

February 22, 2025 sameer Mohd

అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ

March 27, 2025 admin

మైత్రేయిన‌గ‌ర్‌లో పార్కును కాపాడిన హైడ్రా

May 29, 2025 sameer Mohd

National

రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ
Home Page SliderNationalNews

రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ

July 5, 2026 Satyanarayana AVV

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఆలయ విరాళాల సొమ్ముతో విలాసవంతమైన బహుమతులు కొనుగోలు

మోదీ చేతుల మీదుగా రిఫైనరీ ప్రారంభం
Home Page SliderNationalNewsNews Alert

మోదీ చేతుల మీదుగా రిఫైనరీ ప్రారంభం

July 4, 2026 Satyanarayana AVV
టీఎంసీ ఎంపీపై గుడ్ల దాడి
Home Page SliderNationalNewsNews AlertPolitics

టీఎంసీ ఎంపీపై గుడ్ల దాడి

July 1, 2026 Satyanarayana AVV
విరాళాల లెక్కలు వెల్లడించాలి: మహువా
Home Page SliderNationalNews

విరాళాల లెక్కలు వెల్లడించాలి: మహువా

June 29, 2026 Satyanarayana AVV

International

జైలులో కాల్పులు.. 25 మంది మృతి
crimeHome Page SliderInternationalTrending Today

జైలులో కాల్పులు.. 25 మంది మృతి

July 6, 2026 Satyanarayana AVV

శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని నీగొంబో జైలులో రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రక్తపాతానికి దారితీసింది. ఈ ఘటనలో 25 మంది

మోదీ అవార్డుపై పాక్ విమర్శలు
Home Page SliderInternationalNews

మోదీ అవార్డుపై పాక్ విమర్శలు

July 5, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • ఖమ్మం జోరు.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం July 6, 2026
  • కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్ July 6, 2026
  • సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షలు July 6, 2026
  • జైలులో కాల్పులు.. 25 మంది మృతి July 6, 2026
  • మోదీ అవార్డుపై పాక్ విమర్శలు July 5, 2026
  • రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ July 5, 2026
  • ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్ July 5, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,509)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,109)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,915)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,679)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,469)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,976)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.