Skip to content
Tuesday, July 14, 2026
Latest:
  • సింగరేణిపై మోదీ ఫోకస్
  • నెతన్యాహుకు ఎన్నికల సవాల్
  • రైతులపై కక్ష సాధింపు: అంబటి
  • విషం తాగి రాజ్‌కుమార్ బలవన్మరణం
  • హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
InternationalNews Alert

TWITTERలో 90 శాతం కామెంట్లు నకిలీ ఖాతాల నుండే

September 7, 2022 sri harini

ఎలాన్ మస్క్ ఏం చెప్పినా అది సంచలనమే. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఈమధ్యనే ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి కొన్ని కారణాలు చెపుతూ ఆ డీల్‌ను రద్దు చేసుకున్నారు. ఓ యూజర్ మీకు వచ్చిన లైక్‌లలో అసలైన యూజర్లు, బాట్స్ నుండి వచ్చే వాటిలో ఏమేరకు ఉంటాయని ఆడిగిన ప్రశ్నకు జవాబు చెపుతూ ట్విటర్ యూజర్లలో 20 శాతం నకిలీవేనన్నారు. తాజాగా తన ట్వీట్‌కు వచ్చిన ఓ రిప్లై గురించి వివరిస్తూ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ సంస్థ బైనాన్స్ సీఈఓ చాంగ్ పెంగ్ ఝావో పేరుతో వచ్చిన రిప్లై నకిలీదన్నారు. దాని ఫోటోను పోస్టు చేస్తూ తన పోస్టులకు వచ్చే కామెంట్లలో 90 శాతం బాట్‌ల నుండే వస్తున్నాయన్నారు.

ట్విటర్‌తో మస్క్ గతంలో 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకున్నారు. విలీన ఒప్పందంలోని నిబంధనలు ఉల్లంఘించిందని, నకిలీ ఖాతాల గురించి సమాచారం లేదని ట్విటర్‌పై ఆరోపించారు. చివరకు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రద్దు తర్వాత కూడా ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

  • ఉల్లితో మధుమేహం నియంత్రణ
  • కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయం

You May Also Like

తెలంగాణ మంత్రులపై కేటీఆర్ కీలక కామెంట్స్

November 12, 2024 sri harini

మహారాష్ట్రలో మహాయతి జోరు..

November 23, 2024 sri harini

ఎంఐఎంతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం-కిషన్‌రెడ్డి

December 9, 2023 admin

National

హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం
Home Page SliderNationalNewsNews AlertTrending Today

హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం

July 12, 2026 Satyanarayana AVV

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘మిషన్ 5 మిలియన్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన ఈ

Home Page SliderNationalNewsNews AlertTrending Today

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్

July 12, 2026 Satyanarayana AVV
కల్లాడిలో ముగిసిన గాలింపు
Breaking NewsHome Page SliderNationalNewsNews AlertTrending Today

కల్లాడిలో ముగిసిన గాలింపు

July 12, 2026 Satyanarayana AVV
యూసీసీ పరిశీలనకు 9 మంది కమిటీ
Home Page SliderNationalNewsNews AlertTrending Today

యూసీసీ పరిశీలనకు 9 మంది కమిటీ

July 12, 2026 Satyanarayana AVV

International

నెతన్యాహుకు ఎన్నికల సవాల్
Home Page SliderInternationalNewsNews AlertTrending Today

నెతన్యాహుకు ఎన్నికల సవాల్

July 13, 2026 Satyanarayana AVV

ఇజ్రాయెల్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలను అక్టోబర్ 27న నిర్వహించనున్నట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తున్నందున,

Home Page SliderInternationalNewsNews AlertTrending Today

హర్మూజ్‌ను మూసేసిన ఇరాన్

July 12, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • సింగరేణిపై మోదీ ఫోకస్ July 13, 2026
  • నెతన్యాహుకు ఎన్నికల సవాల్ July 13, 2026
  • రైతులపై కక్ష సాధింపు: అంబటి July 13, 2026
  • విషం తాగి రాజ్‌కుమార్ బలవన్మరణం July 13, 2026
  • హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం July 12, 2026
  • మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డెలివరీ బాయ్ అరెస్ట్ July 12, 2026
  • భూమనపై ఓంకార్ విమర్శలు July 12, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,520)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,113)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,922)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,689)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,476)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,983)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.