Home Page SliderTelangana

కడెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులు పూర్తయ్యేనా?

టిజి: రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులు మాత్రం ఇంకా పూర్తికాని పరిస్థితి నెలకొంది. మరోవైపు తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుండి నీరు వృధాగా పోతోంది. పనులు త్వరగా పూర్తిచేసి నీటిని నిల్వ చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.