తెలంగాణ లోక్ సభ ఎన్నికలు మే 13న పోలింగ్, కౌంటింగ్ జూన్ 4న
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటుగా జరుగుతాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వస్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైతం అదే రోజున ఉప ఎన్నిక జరుగుతుంది.
నోటిఫికేషన్ విడుదల  ఏప్రిల్ 18
నామినేషన్లకు ఆఖరి తేది ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన   ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది ఏప్రిల్ 29
పోలింగ్  మే 13
ఫలితాలు కౌంటింగ్ జూన్ 4


