చండీగఢ్ మేయర్ ఎన్నిక నిర్వహించిన అధికారిని ప్రాసిక్యూట్ చేయాలన్న సుప్రీం కోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ప్రజాస్వామ్య హత్య”ను అనుమతించబోమని ప్రకటించింది. ఎన్నిక ప్రాసెస్ రికార్డులను భద్రపరచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.
Read More