నాగర్‌కర్నూల్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి (BRS)…
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి (BRS) vs డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమలు చేయాలనుకున్న సీఎం కేసీఆర్ గారి బ్రేక్ ఫాస్ట్ పథకం కొంత వరకు సక్సెస్ అనే చెప్పవచ్చు. సభలో ఓటర్లకు అదే విషయాన్ని గుర్తు చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి..

