Home Page SliderNational

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ వాయిదా?

శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోందని నిర్మాత ప్రకటించినా తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ విడుదల కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీనిపై  మేకర్స్ నుండి ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే ఏప్రిల్ 10న రాజాసాబ్, మార్చి 28న వీడి12 డేట్స్ లాక్ చేసుకోగా గేమ్ ఛేంజర్ అదే టైమ్‌కి వస్తే పోటీ ఆసక్తికరంగా మారబోతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.