News AlertTelangana

ఎమ్మెల్సీ కవితకు కరోనా

ఎమ్మెల్సీ కవిత కారోనా భారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆమె పోస్ట్ చేశారు.  కరోనా కాగణంగా తాను హోమ్ ఐసోలోషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గత 48 గంటల్లో తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరు కరోనా టెస్ట్ చేయించుకోని జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతేకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ వార్త తెలిసిన వారు ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.