గుడ్ న్యూస్.. రేపు ఈ-గరుడ బస్సులు ప్రారంభం
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త అందించింది టీఎస్‌ఆర్టీసీ. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
Read More