కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థానాలు ఎక్సేంజ్, ఈటల ఎటువైపు? –బీజేపీ కీలక నిర్ణయం
తెలంగాణ బీజేపీలో సరికొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయని విశ్వసనీయ సమాచారం లభించింది. బీజేపీ జాతీయ నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకుందని అనుకుంటున్నారు.
Read More