భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాటించవలసిన జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. జిల్లాకలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్‌పీలతో
Read More