బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారా?:అసదుద్దీన్ ఓవైసీ
బీఆర్ఎస్ పార్టీకి అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న వేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నామని వార్తలు వస్తున్నాయి. నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నారా..? లేదా మద్దతిస్తున్నారా
Read More