ఫాక్స్‌కాన్ ఫాక్టరీకి రాష్ట్రం పూర్తి మద్దతు..సీఎం
కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటి) ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సందర్శించారు. కంపెనీకి ప్రభుత్వం తరఫున అందించాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించటంతో
Read More