HYD: ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్‌లో పెట్టడానికి ట్రాన్స్‌జెండర్లు: CM-రేవంత్
TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్‌లో పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి, ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించాలన్నారు.
Read More