ప్రజల డబ్బుతో జరిగే ప్రభుత్వ పనుల్లో గోప్యత అవసరం లేదు..ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు చాలా తీవ్రమైన ఘటన అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జలసౌధలో ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష
Read More