ఏపీలో లేనోళ్లకు ఓటివ్వనంటే ఎట్లా?ఈసీకి చంద్రబాబు కంప్లైంట్
వేరే ప్రాంతానికి వెళ్లినవారికి ఓటేసే హక్కు ఇవ్వారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో పుట్టినవారు.. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు ఓటేయొచ్చన్నారు. అవకాశాల్లేకపోవడం వల్లే
Read More