BC రిజర్వేషన్లపై కీలక చర్చ – సీఎం రేవంత్ సర్కార్‌లో తుది నిర్ణయం దిశగా!
హైదరాబాద్: BC రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై కీలక ప్రతిపాదనలపై చర్చించినట్లు
Read More