మైక్రోసాఫ్ట్, ఔట్‌లుక్ సేవలకు అంతర్జాతీయంగా అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. ప్లాట్‌ఫార్మ్‌లు పనిచేయడం లేదని ఔట్‌లుక్‌తో సహా బహుళ సేవలపై ప్రభావం చూపినట్టు మైక్రోసాఫ్ట్ కార్ప్ బుధవారం తెలిపింది.
Read More