తెలంగాణ లో భారీ వర్షాలు… అధికారులను హెచ్చరించిన సీఎం
తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లన్నీ
Read More