బీఆర్ఎస్ నేత సూసైడ్
హైదరాబాద్ లోని బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ (30) సూసైడ్ చేసుకున్నాడు. నిన్న తన ఇంటి మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 15 రోజుల క్రితం సర్దార్ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన మృతి చెందారని తెలుస్తోంది. ఈ క్రమంలో బోరబండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్దార్ మృతికి కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ నే అని ఆరోపిస్తూ.. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.