అఫ్గాన్-పాక్ ఘర్షణల్లో 58 మంది పాక్ సైనికులు హతమన్న తాలిబన్
అఫ్గానిస్థాన్–పాకిస్థాన్ సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది సైనికులు హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు తగిన బదులిచ్చామని
Read More