Author: admin

Andhra PradeshHome Page Slider

కుప్పం బరిలో పెద్దిరెడ్డి… చంద్రబాబుతో అమీతుమీ

బాబూ వస్తావా.. కుప్పంలో పోటీకి సైచంద్రబాబుకు పెద్దిరెడ్డి డైరెక్ట్ సవాల్రా చూసుకుందామంటూ ప్రకటనకుప్పం, పుంగనూరు ఎక్కడైనా ఓకే! టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి ఓ రేంజ్‌లో

Read More
Andhra PradeshHome Page Slider

బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రోజా వెళ్లాలనుకున్నారా?

మెగా ఫ్యామిలీపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి రోజా. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే సినిమాల్లో ఛాన్స్‌లు రావని చిన్న చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారన్నారు.

Read More
Andhra PradeshHome Page Slider

ఇప్పటి వరకు చేసింది చాలు… ఇక రాజకీయాలకు గుడ్ బై

సంక్రాంతి సాక్షి గా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

Read More
Home Page SliderNational

ఢిల్లీలో 3 రోజుల తీవ్ర చలిగాలులు

మూడు రోజులపాటు తీవ్రమైన చలిగాలులుభారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికపదేళ్లలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు3 డిగ్రీలకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు సోమవారం నుంచి బుధవారం మధ్య ఢిల్లీలోని చాలా

Read More
Home Page SliderInternationalNational

5గురు ఇండియన్స్‌తో సహా నేపాల్ ప్రమాదంలో 15 మంది విదేశీయులు మృతి

నేపాల్ విమాన ప్రమాదంకూలిపోయిన నేపాల్ విమానంలో 15 మంది విదేశీయులువారిలో ఐదుగురు భారతీయులుఎవరెస్ట్‌తో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలు ఎనిమిది నేపాల్‌లోనేవిమాన ప్రమాదాల్లో నేపాల్ చెత్త

Read More
Andhra PradeshHome Page Slider

నేపాల్ విమాన ప్రమాదం 67 మంది మృతి, వారిలో ఐదుగురు ఇండియన్స్

నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సుమారు 72 మందితో బయలుదేరిన విమానం ఈ ఉదయం పోఖారాలో కూలిపోవడంతో కనీసం 67 మంది మరణించారని పోలీసులను ఉటంకిస్తూ వార్తా

Read More
Home Page SliderNational

2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం, ప్రధాని రేసులో మమత

లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయపార్టీల హవావచ్చే ఎన్నికల్లో రీజనల్ పార్టీలది కీలక పాత్రప్రధాని రేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీబీజేపీకి వ్యతిరేకంగా జనాన్ని మొబిలైజ్ చేయడం ముఖ్యంప్రజల్లో మమత

Read More
Home Page SliderInternational

“సొలెడార్‌”ను ఆక్రమించామన్న రష్యా..తోసిపుచ్చిన ఉక్రెయిన్

గత కొంతకాలంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి రష్యా తీవ్రంగా శ్రమిస్తుంది. ఇందులో భాగంగానే నిరంతరాయంగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్దాన్ని  కొనసాగిస్తుంది. అయితే ఈ యుద్ధంలో అనేక సార్లు వైఫల్యాలు,ఎదురుదెబ్బలు

Read More
Home Page SliderNational

ఎంపీని అనర్హుడిగా ప్రకటించిన లోక్ సభ సెక్రటేరియట్

లక్షద్వీప్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యునిగా అనర్హుడని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఎమ్మెల్యే, మరో ముగ్గురికి హత్యాయత్నం కేసులో కోర్టు

Read More
Andhra PradeshHome Page Slider

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో మృతి

జలంధర్‌ కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి మృతిరాహుల్ పాదయాత్రలో కుప్పకూలిన ఎంపీహుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణంఫిలింనగర్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఘటన జలంధర్‌కు చెందిన

Read More