నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మోదీ సర్కార్
నీతిలేని పాలనకు.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా కేంద్రం మారిందంటూ దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.
Read More