బండి సంజయ్‌కు ఎంపీ అర్వింద్ ఝలక్.. కవితపై వ్యాఖ్యలను ఉపసంహరించుకో…
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థించబోనన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
Read More