అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు
వైఎస్ వివేకానందారెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి తెలంగాణా హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఒకవేళ సీబీఐ అనినాష్‌రెడ్డిని అరెస్టు చేసినట్లయితే
Read More